Home » Chandrababu Released
చంద్రబాబుపై మరో కేసు నమోదు చేసిన సీఐడీ Another Case On Chandrababu
చంద్రబాబుపై తాజాగా కేసుతో కలిపి ఇప్పటికి ఆరు కేసులు నమోదయ్యాయి. హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో చంద్రబాబు జైలు నుంచి విడుదల అయ్యారు. Chandrababu
బుధవారం ఉదయం 6గంటల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని ఆయన నివాసానికి చేరుకున్నారు. సతీమణి నారా భువనేశ్వరి బాబుకు హారతి ఇచ్చి స్వాగతించారు.
విజయోత్సవ సంబరాలు చేసుకోవాల్సిన అవసరం ఏముంది? చంద్రబాబు మీద కేసు తీసేసినట్లు సంబరాలు జరుపుకోవడంలో అర్థం ఉందా? Chandrababu Bail