Home » Chandrababu Road Show
నూజివీడు బహిరంగ సభలో సీఎం జగన్ టార్గెట్ గా చంద్రబాబు రెచ్చిపోయారు. అభివృద్ధి విధ్వంసకుడు జగన్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ అధికారంలోకి వచ్చాక నిత్యవసరాల ధరలకు రెక్కలొచ్చాయని అన్నారు.
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్ షో లో ఉద్రిక్తత నెలకొంది. ఓ దుండగుడు చంద్రబాబు కాన్వాయ్ పైకి రాయి విసిరాడు. పూలలో రాయి పెట్టి దాన్ని విసిరాడు. ఈ ఘటనలో చంద్రబాబు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మధుకు గాయమైంది.