Home » Chandrababu Swearing In Ceremony
చంద్రబాబు ప్రమాణ స్వీకార మహోత్సవానికి వీఐపీలు తరలి వస్తున్నారు. వారి రాకతో గన్నవరం ఎయిర్ పోర్టు కళకళలాడుతోంది. రద్దీగా మారింది.
ఉమ్మడి జిల్లాల వారీగా మంత్రుల ఎంపిక
చంద్రబాబు ప్రమాణస్వీకారానికి ప్రధాని మోదీతో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎన్డీయే భాగస్వామ్య పక్షాల నేతలు హాజరుకానున్నారు.