chandrababu troubles

    ఎవరి సొమ్ము : అప్పు చేసి బాబు పప్పుకూడు

    January 21, 2019 / 01:16 PM IST

    అమరావతి: ఏపీ రాజకీయాలు రోజురోజుకీ రసవత్తరంగా మారుతున్నాయి. వైసీపీ ఇచ్చిన ఎన్నికల హామీలు, నవరత్నాలకు తోడు కేంద్రప్రభుత్వం ప్రకటిస్తున్న పలు సంక్షేమ పథకాలు సీఎం  చంద్రబాబుకి సవాల్‌గా మారాయి. ఇప్పటికే అమలు చేయాల్సిన హామీలకు తోడు వైసీపీ, బీజ

10TV Telugu News