Chandrababu Tweet: జనసేన కార్యకర్తలను విడుదల చేయాలి.. చంద్రబాబు ట్వీట్
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మూడేళ్ల పాలనపై మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ట్విటర్ వేదికగా.. ఇది కూల్చివేతల ప్రభుత్వమంటూ విమర్శించారు. ప్రజా వేదిక విధ్వంసానికి మూడేళ్లు అని, తన సైకో పాలన ఎలా ఉండబోతోందో ప్రజలక�
ట్విట్టర్ ద్వారా స్పందించిన ప్రతిపక్ష నేత చంద్రబాబు వైసీపీ ప్రభుత్వం అందిస్తున్న పధకాలు అక్కరకు రావడం లేదంటూ మహిళలు అడిగిన తీరుపై సీఎం జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.