Home » Chandrababu
జనసేన తరఫున మచిలీపట్నం నుంచి ఎంపీగా పోటీ చేయాలని బాలశౌరి భావిస్తున్నారు.
సీఐడీ ఆఫీసుకు హుషారుగా వచ్చిన చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసానికి కాంగ్రెస్ నాయకురాలు వైఎస్ షర్మిల వెళ్లారు. కుమారుడు రాజారెడ్డి వివాహానికి రావాలని శుభలేఖను అందజేశారు.
ఆత్మాభిమానం కోల్పోవడం వల్లే వైసీపీలో చేరాను
రమ్మని అధిష్టానం పిలుపు..రానని తేల్చిచెప్పిన పార్థసారథి
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తాడేపల్లి క్యాంప్ కార్యాలయంకు వెళ్లారు. అయితే, అపాయింట్మెంట్ లేదని సెక్యూరిటీ సిబ్బంది పాల్ ను పంపించివేశారు.
టికెట్లు అమ్ముకుంటున్నారు
రాష్ట్రంలో ఎన్నడూలేని విధంగా వైసీపీ ప్రభుత్వం ప్రజస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని, ప్రతిపక్ష పార్టీల నాయకులే లక్ష్యంగా కేసులతో వేదిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు.
కేంద్ర ఎన్నికల సంఘాన్ని రేపు చంద్రబాబు, పవన్ లు కలవనున్నారు.
చంద్రబాబుపై అంబటి రాంబాబు ఫైర్