Home » Chandrababu
హైదరాబాద్ నగర శివారు శంషాబాద్ మండలం ముచ్చింతల్ గ్రామంలోని చినజీయర్ స్వామి ఆశ్రమంలో నిర్వహించిన తిరునక్షత్ర వేడుకలో టీడీపీ చీఫ్ చంద్రబాబు పాల్గొన్నారు. చినజీయర్ పుట్టిన రోజు కార్యక్రమాల్లో భాగంగా 5వ రోజు తిరునక్షత్ర వేడుకలు నిర్వహించారు.
వల్లభనేని వంశీ ఇష్యూ మర్చిపోక ముందే టీడీపీకి మరో బిగ్ షాక్ తగలనుందా. మరికొందరు ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్ బై చెబుతారా. ప్రకాశం జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు
ఆన్లైన్లో ఇసుక అమ్మకాలు జగన్ మాయలా మారాయని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో ఆర్థిక
కమ్మ రాజ్యంలో కడప రెడ్లు.. సినిమాపై వస్తున్న కాంట్రవర్శిలపై దర్శకులు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. 10టీవీ ప్రత్యేక కార్యక్రమంలో మాట్లాడిన వర్మ.. సినిమా ఎవరి కోసమో ఎవరినో డీగ్రేడ్ చేయాలని తీసిన సినిమా కాదు అన్నారు. ఈ సినిమాలో రియల్ లైఫ్ క�
రాజకీయాలకు గుడ్ బై చెబుతూ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీసుకున్న నిర్ణయం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. వైసీపీలోనో, బీజేపీలోనో చేరతారని వార్తలు
ఏపీలో జగన్ నేతృత్వంలో వైసీపీ అధికారాన్ని అందుకున్నప్పటి నుంచీ.. వంశీ పార్టీ మారతారన్న ప్రచారం సాగుతూనే ఉంది. ఇళ్ల పట్టాల వ్యవహారంలో ప్రభుత్వాధికారుల
వల్లభనేని వంశీ టీడీపీకి బిగ్ షాక్ ఇచ్చారు. ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. అంతేకాదు.. రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు సంచలన ప్రకటన చేశారు. వంశీ నిర్ణయం
కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. టీడీపీకి రాజీనామా చేశారు. పార్టీకే కాదు ఎమ్మెల్యే పదవికి కూడా రిజైన్ చేశారు. అంతేకాదు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు సంచలన ప్రకటన చేశారు. తన రాజీనామా లేఖన�
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ విషయంలో ప్రభుత్వం ఎందుకు కమిటీల పేరుతో ఆలస్యం చేస్తుందంటూ నిలదీశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడిబొడ్డున, నది ఒడ్డున అందరికీ అందుబాటులో ఉండాలని అమరావతిని రాజధానిగా నిర్ణయించాం. �
టీడీపీ చీఫ్ చంద్రబాబుపై మంత్రి బొత్స సత్యానారాయణ మండిపడ్డారు. టీడీపీ పాలనలో ఐదేళ్లలో అమరావతిలో ఒక్క శాశ్వత భవనమైనా కట్టారా అని చంద్రబాబుని నిలదీశారు.