Home » Chandrababu
టీడీపీ నేతల తీరుపై ఏపీ మంత్రి జోగి రమేశ్ ఫైర్ అయ్యారు. చంద్రబాబు, లోకేశ్ పై మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు వీధి రౌడీలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.
గన్నవరం టీడీపీ ఆఫీసులో వైసీపీ కార్యకర్తల విధ్వంసంపై చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో వైసీపీ అరాచకాలపై గవర్నర్ తక్షణం జోక్యం చేసుకోవాలని కోరారు. పోలీసు శాఖను మూసేశారా? వైసీపీలో విలీనం చేశారా? అంటూ ఫైర్ అయ్యారు. (Chandrababu)
తారకరత్న నివాసంలో తారకరత్నకు నివాళులు అర్పించిన అనంతరం చంద్రబాబు, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పక్కపక్కనే కూర్చొని మాట్లాడుకున్నారు.
అనపర్తిలో చంద్రబాబును అడ్డుకోవడంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ రాజశేఖర్ నుంచి నారా లోకేష్ వరకూ పాదయాత్రలు చూశాను కానీ నిన్న అనపర్తిలో చంద్రబాబును అడ్డుకున్ పరిస్థితులను మాత్రం ఎప్పుడూ చూడలేదని ఇటువంటి చర
పోలీసులపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దౌర్జన్యంగా ప్రవర్తించారని ఫైర్ అయ్యారు. కార్యకర్తలపై దురుసుగా ప్రవర్తించి గాయాలు పాలు చేశారని మండిపడ్డారు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అశాంతి సృష్టించడానికి చంద్రబాబు ఒక ఉగ్రవాదిలా, ఉన్మాదిలా ప్రవర్తిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
అమరావతిని నట్టేట ముంచాడు
ముందస్తుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
నిన్న నారా లోకేష్ 'యువగళం' పాదయాత్రలో స్పృహ తప్పి పడి పోయిన తారకరత్న హెల్త్ బులెటిన్ విడుదల చేశారు వైద్య బృందం. తారకరత్నని చూసేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నందమూరి హీరోలు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ బెంగళూరు హాస్పిటల్ కి బయలుదేరనున్నారు
ఏపీలో టీడీపీ నేతలు వినూత్న రీతిలో భోగి వేడుకలు జరుపుకుంటున్నారు. చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో భోగి సంబరాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. జీవో నెంబర్ 1 ప్రతులను భోగి మంటల్లో వేసి దగ్ధం చేశారు.