Home » Chandrabau
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది.
ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం అభ్యర్ధులను ఎంపిక చేయడంలో వేగం పెంచింది. అసెంబ్లీ, పార్లమెంటుకు పోటీ చేసే వారిని ప్రకటిస్తుంది. అధికారికంగా బయటకు ప్రకటించనప్పటికీ, ఇప్పటికే అభ్యర్ధులకు వారి సీటుపై క్లారిటీ ఇచ్చి