-
Home » Chandramohan News
Chandramohan News
ఒకప్పటి హీరో, నటుడు చంద్రమోహన్ ఇక లేరు.. సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం..
November 11, 2023 / 10:23 AM IST
హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలతో తెలుగు, తమిళ్ ప్రేక్షకులని మెప్పించిన నటుడు చంద్రమోహన్. నేడు ఉదయం 9.45 గంటలకు ఆయన మరణించారని వైద్యులు ప్రకటించారు.