chandrayan-3 updates

    Moon Surface Temperature : చల్లని చందమామ కాదు.. మండే చంద్రుడే.. తేల్చిచెప్పిన ఇస్రో శాస్త్రవేత్తలు

    August 28, 2023 / 10:06 AM IST

    చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగిడిన చంద్రయాన్ -3 తన పరిశోధనలు ప్రారంభించింది. మండే సూర్యుడని, చల్లని చందమామ అని మనం అనుకుంటుంటాం. కాని చంద్రుడి ఉపరితలంపై పగలు ఉష్ణోగ్రత 50 నుంచి 70 డిగ్రీల సెల్షియస్ అని ఇస్రో పరిశోధనలో వెల్లడైంది.....

    Modi Isro visit : చంద్రయాన్-3 హీరోలకు ప్రధాని మోదీ శాల్యూట్

    August 26, 2023 / 09:05 AM IST

    చంద్రయాన్-3 హీరోలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం శాల్యూట్ చేశారు. ఆగస్టు 23వతేదీన చంద్రుని ఉపరితలంపై చంద్రయాన్-3 ల్యాండర్ విజయవంతంగా దిగినందుకు ఈ కేంద్రంలో మోదీ ఇస్రో శాస్త్రవేత్తలను కలుసుకుని అభినందనలు తెలిపారు....

    Chandrayaan-3 Success : చంద్రయాన్-3 విజయంపై ఎలాన్ మస్క్, సుందర్ పిచాయ్‌ల ప్రశంసలు

    August 24, 2023 / 12:18 PM IST

    చంద్రయాన్ -3 ప్రాజెక్టు విజయం సాధించడంతో పలువురు ప్రముఖులు ఇస్రో శాస్త్రవేత్తలను, భారతదేశాన్ని అభినందనలతో ముంచెత్తారు. చంద్రుడి దక్షిణ ధ్రువం దగ్గర విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ చేయడంతో గ్లోబల్ బిజినెస్ కమ్యూనిటీ ఇస్రోను అభినందించి

    Chandrayaan-3 : చంద్రుడిపై నడచిన భారత్… ఇస్రో కీలక ట్వీట్

    August 24, 2023 / 09:43 AM IST

    చంద్రయాన్-3 మిషన్ విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ అయిన తర్వాత భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రజ్ఞాన్ రోవర్ ను చంద్రుడిపై గురువారం విజయవంతంగా మోహరించింది. భారతదేశం మూడవ చంద్ర మిషన్ చంద్రయాన్ -3, విక్రమ్ ల్యాండర్ బుధవారం సాయంత్రం చంద్రుని �

    Chandrayaan-3 Mission : చంద్రయాన్ మిషన్‌కు పాక్ మాజీ మంత్రి ప్రశంసలు

    August 23, 2023 / 09:40 AM IST

    భారత చంద్రయాన్ -3 మిషన్‌కు పాకిస్థాన్‌లోని సమాచార, ప్రసార శాఖ మాజీ మంత్రి ఫవాద్ చౌదరి ప్రశంసించారు. చంద్రయాన్-3 ల్యాండింగ్ కార్యక్రమాన్ని పాకిస్థాన్ మీడియా ప్రసారం చేయాలని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంలో సమాచార, ప్రసార శాఖ మాజీ మంత్రి ఫవాద్ చౌదరి స�

    Chandrayaan 3 landing : చంద్రయాన్ 3 ల్యాండింగ్ ప్రోగ్రాంలో వర్చువల్‌గా చేరనున్న మోదీ

    August 23, 2023 / 05:15 AM IST

    బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికాకు అధికారిక పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ చంద్రయాన్-3 ల్యాండింగ్ కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొననున్నారు. 15వ బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ దక్షిణాఫ్రికాకు మూడు రోజుల అధ�

10TV Telugu News