Home » Change Begins at Home
మార్పు మనతోనే మొదలు కావాలని అంటున్నారు సూపర్‌స్టార్ మహేష్ బాబు. ఇంతకూ మహేష్ చెబుతున్న మార్పు ఏంటో తెలుసా? ప‌్రకృతి గురించి. పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత గురించి మహేశ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ‘‘నీటిని సంరక్