change of CM

    నేనే సీఎంగా కొనసాగుతా..

    February 7, 2021 / 05:24 PM IST

    CM KCR responded to the change of CM : తెలంగాణలో గత కొంతకాలంగా సీఎం మార్పుపై ప్రచారం సాగుతోంది. మంత్రి కేటీఆర్ ను సీఎం చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. కానీ ఆ ప్రచారాలన్నింటికీ సీఎం కేసీఆర్ ఫుల్ స్టాప్ పెట్టేశారు. సీఎం మార్పు వార్తలపై సీఎం కేసీఆర్ స్పందించారు.