change the email address 

    సింపుల్ ప్రాసెస్ : అమెజాన్ అకౌంట్లో email ఎలా మార్చాలంటే? 

    February 7, 2020 / 01:49 AM IST

    అమెజాన్ అకౌంట్ వాడుతున్నారా? మీ అకౌంట్లో పాత ఈమెయిల్ మార్చుకోవాలని అనుకుంటున్నారా? కొత్త ఈమెయిల్ ఎలా అప్ డేట్ చేయాలో తెలియదా? ఇదిగో ఈ సింపుల్ ప్రాసెస్ ఫాలో అవ్వండి. అమెజాన్ అకౌంట్ క్రియేట్ చేసే సమయంలో ప్రతి యూజర్ తమ వ్యక్తిగత వివరాలతో పాటు ఈ�

10TV Telugu News