Home » character poster
గోపీచంద్ హీరోగా కబడ్డీ ఆట నేపధ్యంలో రూపుదిద్దుకొంటున్న సినిమా ‘సీటీమార్’. ఈ సినిమాలో తెలంగాణ ఫిమేల్ కబడ్డీ టీమ్ కోచ్ జ్వాలారెడ్డిగా తమన్నా నటిస్తున్నారు. సంపత్‌నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో గోపీచంద్, తమన్నా తొలిసారి కల