Home » Charan Upasana Daughter
నేడు చరణ్ ఉపాసనల పాప బారసాల ఘనంగా జరిగింది. చిరంజీవి ఇంట్లోనే ఈ వేడుక జరిగినట్టు సమాచారం. ఉపాసన ఇప్పటికే ఆ వేడుకకి సంబంధించిన డెకరేషన్ వీడియోని తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేయగా తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన మనవరాలిని ఊయలలో వేసిన ఫోట�