Charan video

    RRR: చరణ్ ప్రాక్టీస్ చేశావా.. తారక్ మార్క్ ప్రమోషన్ షురూ!

    August 9, 2021 / 12:49 PM IST

    ఆర్ఆర్ఆర్ జెన్యూన్ అప్ డేట్స్ కోసం సినిమా పేరుతోనే ఏర్పాటు చేసిన సోషల్ మీడియా ఖాతాలలో ఒకటైన ఆర్ఆర్ఆర్ ఇన్ స్టాగ్రామ్ ఖాతా ఇప్పుడు ఎన్టీఆర్ చేతికి వచ్చింది. దీనికి సంబంధించి నిన్ననే అనౌన్సమెంట్ రాగా ఆగస్ట్ 9వ ఉదయం నుండి ఎన్టీఆర్ ఇందులో ప్రమ�

10TV Telugu News