Home » charlapally jail
అబ్దుల్లాపూర్ మెట్ బీటెక్ విద్యార్థి నవీన్ హత్య కేసులో ఫ్రధాన నిందితుడు హరిహర కృష్ణకు న్యాయమూర్తి 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్ విధించారు. నవీన్ హత్య కేసులో నిందితుడు హరిహర కృష్ణ పోలీస్ కస్టడీ ముగిసింది.
దిశ హత్యకేసులో కీలక ముందడగు పడింది. అత్యాచారం ఆపై హత్య ఎలా జరిగిందో సాక్ష్యాధారాలతో సహా నిరూపించేందుకు.. నిందితులను పోలీసుల కస్టడీకి అనుమతించింది షాద్నగర్ కోర్టు. మూడు రోజుల పాటు కస్టడీ పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు.. ఎట్టకేలకు వారం రోజ
ప్రియాంక రెడ్డి హత్య కేసులో నిందితులను చర్లపల్లి జైలులో హై సెక్యూరిటీ బ్లాక్లో ఉంచారు. నిందితులు నలుగురికి మేజిస్ట్రేట్ 14రోజుల రిమాండ్ విధించడంతో... జైలుకు తరలించి వారికి ఖైదీ నెంబర్లు కేటాయించారు.