Home » Charminar Express
చార్మినార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురైంది. నాంపల్లి రైల్వే స్టేషన్ లో పట్టాలు తప్పిన ఎక్స్ప్రెస్.. ప్లాట్ఫాం సైడ్ గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి.