Home » Charminar Fire Accident
పాతబస్తీ ప్రమాదం ఘటనలో 17మంది మృతి చెండగా.. వారిలో ఎనిమిది మంది చిన్న పిల్లలు ఉన్నారు.
చార్మినార్ వద్ద అగ్నిప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
గుల్జార్ హౌస్ మొదటి అంతస్తులో భారీ అగ్ని ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.