Home » Charminar Fire Accident
గుల్జార్ హౌస్ అగ్నిప్రమాద ఘటనపై కమిటీకి తుది నివేదిక ఇవ్వనుంది ఎఫ్ఎస్ఎల్ క్లూస్ టీమ్.
మెట్ల మార్గంలో మంటలు భారీగా ఎగసిపడటంతో లోపలే ఉండిపోయారు. ఫైర్ సిబ్బంది వచ్చే సరికే అపస్మార స్థితిలోకి వెళ్లిపోయారు.
"సిబ్బందికి సరైన మాస్కులు లేవు. హైదరాబాదులో ఇదే అత్యంత భారీ అగ్ని ప్రమాదం" అని అన్నారు.
అగ్ని ప్రమాదంలో ప్రహ్లాద్ మోదీ దంపతులతో పాటు వారి కుమారుడు, ఇద్దరు కుమార్తెలు, మనుమలు, మనవరాళ్లు ప్రాణాలు కోల్పోయారు.
ఓ గదిలో ఏడుగురు, మరో గదిలో ఆరుగురు ఉన్నారు.
జాతీయ వారసత్వ సంపదగా గుల్జార్ హౌజ్ గుర్తింపు పొందింది.
హైదరాబాద్, చార్మినార్ పరిధిలోని గుల్జార్ హౌస్ వద్ద ఉన్న ఓ జీ+2 బిల్డింగ్లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 17 మంది మృతిచెందారు. వారిలో ఇద్దరు చిన్నారులు, నలుగురు మహిళలు ఉన్నారు. సహాయక చర్యల సమయంలో తీసిన ఫొటోలు చూడండి..
కింద మెట్ల పక్కన భారీ ఎత్తున మంటలు రావడంతో సెకండ్ ఫ్లోర్ కు ఆ కుటుంబ సభ్యులు వెళ్లారు. అక్కడే ఉండిపోయారు.
రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తుందని అన్నారు.
చార్మినార్ పరిధిలోని గుల్జార్ హౌస్ వద్ద జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 17మంది మృతి చెందారు. మృతుల్లో చిన్నారులు, వృద్ధులు ఉన్నారు.