Hyderabad: గుల్జార్ హౌస్ భారీ అగ్ని ప్రమాద ఫొటోలు
హైదరాబాద్, చార్మినార్ పరిధిలోని గుల్జార్ హౌస్ వద్ద ఉన్న ఓ జీ+2 బిల్డింగ్లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 17 మంది మృతిచెందారు. వారిలో ఇద్దరు చిన్నారులు, నలుగురు మహిళలు ఉన్నారు. సహాయక చర్యల సమయంలో తీసిన ఫొటోలు చూడండి..





Pic: ANI

Pic: ANI

Pic: ANI