Home » Gulzar Houz
"సిబ్బందికి సరైన మాస్కులు లేవు. హైదరాబాదులో ఇదే అత్యంత భారీ అగ్ని ప్రమాదం" అని అన్నారు.
అగ్ని ప్రమాదంలో ప్రహ్లాద్ మోదీ దంపతులతో పాటు వారి కుమారుడు, ఇద్దరు కుమార్తెలు, మనుమలు, మనవరాళ్లు ప్రాణాలు కోల్పోయారు.
ఓ గదిలో ఏడుగురు, మరో గదిలో ఆరుగురు ఉన్నారు.
జాతీయ వారసత్వ సంపదగా గుల్జార్ హౌజ్ గుర్తింపు పొందింది.
హైదరాబాద్, చార్మినార్ పరిధిలోని గుల్జార్ హౌస్ వద్ద ఉన్న ఓ జీ+2 బిల్డింగ్లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 17 మంది మృతిచెందారు. వారిలో ఇద్దరు చిన్నారులు, నలుగురు మహిళలు ఉన్నారు. సహాయక చర్యల సమయంలో తీసిన ఫొటోలు చూడండి..