-
Home » Chatbot ai
Chatbot ai
అమెజాన్ కొత్త ఏఐ చాట్‌బాట్ ఇదిగో.. బిజినెస్ ‘క్యూ’ ఎలా పనిచేస్తుందంటే?
November 30, 2023 / 07:46 PM IST
Amazon Q ChatGPT : అమెజాన్ ఏడబ్ల్ల్యూఎస్ ప్రత్యేకంగా వ్యాపారాల కోసం రూపొందించిన అమెజాన్ క్యూ అనే కొత్త జనరేటివ్ ఏఐ చాట్‌బాట్‌ను ప్రారంభించింది. యూజర్లు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వడమే కాకుండా కంటెంట్‌ను కూడా రూపొందించగలదు.