-
Home » ChatGPT Users
ChatGPT Users
ప్రపంచవ్యాప్తంగా చాట్‌జీపీటీ డౌన్.. స్తంభించిన ఏఐ చాట్‌బాట్.. ఇష్యూపై ఓపెన్ఏఐ కామెంట్స్..!
January 11, 2024 / 11:00 PM IST
ChatGPT Down : చాట్‌జీపీటీ మళ్లీ మొరాయించింది. ఓపెన్ఏఐ చాట్‌బాట్ ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా నిలిచిపోయింది. వినియోగదారుల నుంచి పెద్దఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఇష్యూపై ఓపెన్ఏఐ సమాధానం ఏంటంటే?
ChatGPT App : ఆపిల్ ఐఫోన్లలో చాట్‌జీపీటీ యాప్ ఆగయా.. ఇక ఆండ్రాయిడ్‌లో ఎప్పుడంటే..?
May 19, 2023 / 07:48 PM IST
ChatGPT App : ఇప్పటివరకు, (ChatGPT) స్మార్ట్ఫోన్లలో Chrome బ్రౌజర్ లేదా Safari వంటి బ్రౌజర్ ద్వారా మాత్రమే యాక్సస్ చేసుకోవచ్చు. కానీ, ఇప్పుడు, ఐఫోన్ యూజర్లు ఆపిల్ యాప్ స్టోర్ ద్వారా చాట్‌జీపీటీ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.