Home » Chatrapathi Hindi
టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తన లాస్ట్ మూవీ ‘అల్లుడు అదుర్స్’ను 2021లో రిలీజ్ చేశాడు. ఆ తరువాత మరొక తెలుగు సినిమాను ఇప్పటివరకు ఆయన రిలీజ్ చేయలేదు. అయితే, బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చేందుకు ఈ హీరో రెడీ అయిన సంగతి తెలిసిందే. ప్రభాస్ నటించిన ‘ఛత