Home » Chay Sobhita
ఈ ఇంటర్వ్యూలో ఇద్దరూ అనేక ఆసక్తికర అంశాలు పంచుకున్నారు. ఒకరిపై ఒకరు సరదాగా చాడీలు కూడా చెప్పుకున్నారు.
గత సంవత్సరం డిసెంబర్ లో పెళ్లి చేసుకున్న నాగచైతన్య - శోభితలు తాజాగా వోగ్ ఇండియా మ్యాగజైన్ కి ఇంటర్వ్యూ ఇచ్చి స్పెషల్ ఫోటోషూట్ చేసారు. దీంతో వీరి ఫోటోలు వైరల్ గా మారాయి.