Home » Cheap data plan
ప్రభుత్వ రంగ టెలికం సంస్థ భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తమ ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం కొత్త 4G డేటాప్లాన్ తీసుకొచ్చింది. ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ 4G నెట్ వర్క్ దేశంలో కొన్ని సర్కిళ్లలో మాత్రమే ఆఫర్ చేస్తోంది. ఇటీవలే BSNL తమ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్�