Home » cheap liquor
drink sanitizer: అనంతపురం జిల్లా ధర్మవరంలో దారుణం జరిగింది. నాటుసారా అనుకుని ఇద్దరు వ్యక్తులు శానిటైజర్ తాగేశారు. దీంతో వారు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు వారికి చికిత్స అందిస్తున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి వి�