Home » cheapest iPhone
కొత్త ఐఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? చౌకైన ధరకే ఆపిల్ కొత్త ఐఫోన్ మార్కెట్లోకి వచ్చింది. అదే.. iPhone 12 mini.. అరచేతిలో సరిపోయేంత ఉన్న ఈ కొత్త ఐఫోన్‌పై ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ సేల్‌లో భారీ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది.