Home » cheaters
తిరుమలలో దర్శనం టికెట్లు ఖరారయ్యాయంటూ టీటీడీ చైర్మన్ కార్యాలయం పేరిట మెసేజ్ పంపిన దళారి వ్యవహారం నకిలీదిగా తేల్చారు చైర్మెన్ కార్యాలయం అధికారులు.
కొందరు నేరగాళ్లకు ఎన్నిశిక్షలు వేసినా వాళ్లు నేరాలు చేస్తూనే ఉంటారు. ప్రముఖులను మోసం చేసి డబ్బులు కొట్టేసి జైలు కెళ్లిన నిందితులు జైలునుంచి విడుదలైన అరగంటలోనే మరొక నేరం చేశారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన తోట బాలాజీ నాయుడు(42) రావులపాలె�