Home » Cheddi Gang
చెడ్డీగ్యాంగ్ ముఠాలో ప్రతి ఒక్కరి చేతిపై టాటూలు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు.
చెడ్డీ గ్యాంగ్ కదలికలతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. రాత్రి వేళల్లో అపరిచితులకు తలుపులు తీయవద్దని సూచించారు.
విజయవాడ శివారు ప్రాంతాలలో గతేడాది కలకలం రేపిన చెడ్డీగ్యాంగ్ దొంగతనాలకు సంభిందించి కీలక ముఠా సభ్యుడిని విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు.
విజయవాడలో గత కొద్దిరోజులుగా కలకలం సృష్టించిన చెడ్డీ గ్యాంగ్ దొంగల ముఠాలోని నలుగురు సభ్యులను విజయవాడ పోలీసలు అరెస్ట్ చేశారు.
చెడ్డీ గ్యాంగ్ కోసం ఆపరేషన్ ఫాల్కన్
ఆంధ్రప్రదేశ్ పోలీసులు చెడ్డీ గ్యాంగ్ ముఠాలోని ఇద్దరు సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. గుజరాత్ లోని దాహోడ్ జిల్లాలో స్థానిక పోలీసుల సాయంతో వీరిని పట్టుకున్నారు.
చెడ్డిగ్యాంగ్ ఆటకట్టించేందుకు ఏపీ పోలీసులు సిద్ధమయ్యారు. సీసీ కెమెరాలు వారి కదలికల ఆధారంగా నలుగురిని గుర్తించారు పోలీసులు.
బెజవాడను చుట్టుముట్టిన చెడ్డీగ్యాంగ్
బెజవాడను చెడ్డీ గ్యాంగ్ బేజారెత్తిస్తోంది. ఏపీలోని కృష్టా, గుంటూరు జిల్లాలే కాకుండా విజయవాడలో వరుస దోపిడీలో పాల్పడుతు పోలీసులకు సవాల్ విసురుతోంది.
ఏపీలో చెడ్డీ గ్యాంగ్ హల్చల్.. ఆ చోరీ తామే చేశామని పోలీసులకు సమాచారం