Home » Cheetah in Tirumala
తిరుమలలో మరోసారి చిరుత, ఎలుగుబంటి కదలికలు కనిపించాయి. గడచిన నెల రోజుల్లో రెండు రోజులపాటు వీటి సంచారం కనిపించింది.
చిన్నారి లక్షితపై మూడు చిరుతల్లో ఏ చిరుత దాడిచేసిందన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. లక్షితపై దాడి ఘటన తరువాత బోనులో చిక్కిన రెండు చిరుతల నమూనాలను ముంబైలోని ల్యాబ్‌కు అధికారులు పంపించారు.
లక్షిత ఘటన తరువాత టీటీడీ, అటవీశాఖ అధికారులు తిరుమల కాలినడక మార్గంలో బోనులు ఏర్పాటు చేసి మూడు చిరుతలను బంధించారు.