Home » chefs
ప్రముఖ క్రికెటర్లు అంబటి రాయుడు, సురేష్ రైనాలు వంట మాస్టర్ల అవతారం ఎత్తారు. ఇద్దరూ కిచెన్ లోకి దూరారు. గరిటెలు పట్టారు. ఆ తర్వాత నోరూరించే బిర్యానీ వండారు.
కరోనా సమయంలో విధించిన లాక్ డౌన్ సమయంలో ఎక్కువ మంది బిర్యానికే ప్రిపేర్ ఇచ్చినట్లు నివేదిక వెల్లడిస్తోంది. ఫుడ్ డెలివరి చేసే సంస్థల్లో ఒకటైన Swiggy, నుంచి StatEATistics రిపోర్టు వచ్చింది. అందులో భారతీయులు తాము అభిమానిచే రెస్టారెంట్ల నుంచి బిర్యానీ తెప్�