Home » chelluboina venu gopala krishna
రామచంద్రాపురం వైసీపీలో మూడు వర్గాలు ఉన్నాయి. ఏ వర్గం కూడా ఒకరితో ఒకరు సమన్వయం చేసుకున్న పరిస్థితి కనిపించడం లేదని టాక్. ఐతే ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వర్గం ప్రస్తుతం కాస్త సైలెంట్‌గా ఉంది.
తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో ప్రతిపక్ష టీడీపీని నాయకత్వ లోపం వెంటాడుతోంది. దశాబ్ద కాలంగా టీడీపీ జెండా రెపరెపలాడిన ఈ నియోజకవర్గంలో ఇప్పుడు ముందుండి నడిపించే నాయకుడే లేకుండా పోయారు. సామాజిక, ఆర్దిక, వ్యక్తిగత బలాలతో నా�