Home » Chennai Beach
చెన్నై బీచ్ లో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. పగలంతా అలల సవ్వడితో పర్యాటకులను అలరిస్తున్న బీచ్.. రాత్రి వేళ నీలివర్ణంతో కాంతులీనుతూ కనువిందు చేసింది.
తాజాగా కీర్తి సురేష్ చెన్నైలోని(Chennai) ఓ బీచ్(Beach)లో మహీంద్రా థార్ నడుపుతున్న వీడియో పోస్ట్ చేసింది.