Home » Chennai Beggar Women Prabhavathi
చెత్త ఏరుకునే ఓ మహిళ ఫుట్ పాత్ పై మరణించింది. ఆమె నివసించే గుడిసెలో రూ.2లక్షల నగదు, భారీగా బంగారం బయటపడింది. చెత్త ఏరుకునే 57 ఏళ్ల ప్రభావతి అనే మహిళ చెన్నై నగరంలోని సెక్రటేరియెట్ కాలనీలో ఫుట్ పాత్ పై మరణించింది. ప్రభావతికి రాజేశ్వరి, విజయలక్ష్మ�