Home » Chennai Rains
చెన్నైలో భారీ వర్షాలు.. మహిళా పోలీస్ సాహసం
తమిళనాడులో 20 జిల్లాలకు రెడ్ అలర్ట్
బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను.. చెన్నై - శ్రీహరికోట మధ్య తీరం దాటింది.
బతుకు జీవుడా అని వాళ్లు వెళ్తుంటే.. వారిని ఆపి.. కొందరిని దింపి ఆయన కూర్చుని మాట్లాడటం అవసరమా..........................
తమిళనాడులో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. చెన్నైలో వీధుల్నీ నదుల్లా మారాయి. దీంతో ప్రభుత్వం రెండు రోజులు సెలవులు ప్రకటించింది.
తమిళనాడు భారీ వర్షాలతో అతలాకుతలమవుతోంది. కుండపోత వర్షాలకు చెన్నై మహానగరం నీట మునిగింది. మరో రెండు రోజుల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
చెన్నై సహా తమిళనాడులోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.