Home » Chennamani ramesh
TRS MLA chennamaneni ramesh still lives in Germany : వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్.. నియోజకవర్గంలో కనబడటం లేదు. ఇప్పటికే ఏడాది దాటింది. మా ఎమ్మెల్యే ఎక్కడ అంటూ.. నియోజకవర్గ ప్రజలు నిరసనలు కూడా మొదలెట్టేశారు. మొన్నటికి మొన్న అసెంబ్లీ ముట్టడికి కూడా ప్రయత్నించారు. తనను �
వేములవాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ కు హైకోర్టులో ఊరట లభించింది. చెన్నమనేని పౌరసత్వం రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఉత్తర్వులపై కోర్టు స్టే విధించింది.