Home » cheruku srinivas reddy to join congress
cheruku srinivas reddy: ఉపఎన్నికల వేళ దుబ్బాకలో అధికార పార్టీ టీఆర్ఎస్కు షాక్ తగిలింది. చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు శ్రీనివాస్‌రెడ్డి టీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరబోతున్నారు. గత ఎన్నికల సమయంలో తండ్రి ముత్యంరెడ్డితో పాటు టీఆర్ఎస్లో చేరారు శ