Chhapaak tickets

    పాపం దీపికా: Chhapaak బాయ్‌కాట్ చేస్తున్న నెటిజన్లు

    January 8, 2020 / 08:58 PM IST

    JNU ఆందోళనలపై స్పందించి తొలి అడుగేసిన దీపికా పదుకొణెకు ఎదురుదెబ్బ తగిలింది. ట్విట్టర్ వేదికగా ఆమెపై విరుచుకుపడుతున్నారు. సొంత నిర్మాణంలో యాసిడ్ బాధితురాలి కథాంశంతో తెరకెక్కిన చెపాక్.. ఈ శుక్రవారం విడుదల కానుంది. ఆమెపై వ్యతిరేకతను సినిమా రూప

10TV Telugu News