Home » Chhattisgarh Maoist attack
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ మావోయిస్టుల దాడి ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బలగాలపై దాడికి వ్యూహా రచన చేసింది.. మడవి హిడ్మా.. అంతుచిక్కడు.. తన ఉనికిపై తానే సమాచారం ఇస్తాడు.
అడవిలో మళ్లీ అలజడి రేపారు మావోయిస్టులు. చత్తీస్ గఢ్ అడవుల్లో రక్తం చిందేలా హింసోన్మాదానికి పాల్పడ్డారు. భద్రతా బలగాలపై మెరుపుదాడి చేసి అత్యంత పాశవికంగా కాల్పులతో హతమార్చారు.