Home » Chhattisgarh Polls
నక్సలైట్లు విడుదల చేసిన ఎన్నికల బహిష్కరణ కరపత్రం కారణంగా, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఓటు వేయాలనే భయం గ్రామస్తులలో ఉంది. అయితే అవగాహనా కార్యక్రమాల కారణంగా వ్యవస్థపై నమ్మకం పెరిగింది.
బీజాపూర్ జిల్లా భైరామ్‌ఘర్ బ్లాక్‌లోని సెన్సిటివ్ గ్రామమైన చిహ్కా పోలింగ్ బూత్‌లో ఓటు వేయడానికి వచ్చిన గ్రామస్థులకు ఓటు వేసిన తర్వాత వారి వేళ్లపై చెరగని సిరా వేయడం లేదు. నక్సలైట్ల భయంతోనే ఇక్కడ గ్రామస్తులు ఇలా చేస్తున్నారు.
ఇంతకు ముందు కూడా నక్సలైట్లు వివిధ చోట్ల బ్యానర్లు, పోస్టర్లు అతికించి అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించాలని హెచ్చరికలు చేశారు. నాలుగు రోజుల క్రితం ఇదే ప్రాంతంలోని మోర్ఖండి ప్రాంతంలో నక్సలైట్లు ముగ్గురు గ్రామస్థులను కూడా హతమార్చారు
అయితే సరిగ్గా పోలింగ్ సమయానికే మహదేవ్ బెట్టింగ్ యాప్ లో ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్ కు ముడుపులు ముట్టాయని ఏకంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పేర్కొనడంతో కాంగ్రెస్ పార్టీ చిక్కుల్లో పడ్డట్టే కనిపిస్తోంది
దూబే తన కారు వైపు పరిగెత్తారు. కారు లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించారు. అయితే మరికొందరు ఆయనను చుట్టుముట్టారు. పదునైన ఆయుధాలతో ఆయన మీద దాడి చేశారు. దీని కారణంగా ఆయన అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటన కలకలం సృష్టించింది.
రాయ్‌పూర్ నార్త్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 15 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న అజిత్ కుక్రేజా పార్టీ నిర్ణయాన్ని తిరస్కరిస్తూ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు