Home » Chhava
ఇటీవల విక్కీ కౌశల్, రష్మిక మందన్న జంటగా వచ్చిన చావా సినిమా మంచి విజయం సాధించింది. తాజాగా రష్మిక ఈ సినిమా నుంచి పలు వర్కింగ్ స్టిల్స్ షేర్ చేసింది.
గతంలో చాలా సినిమా యూనిట్స్ రియల్ లొకేషన్స్ కి వెళ్లి ఇబ్బందులు పడ్డ ఘటనలు ఉన్నాయి.