Home » Chia seeds for weight loss: What's the best way to have them?
పెకాన్ నట్స్ గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. జీర్ణక్రియ, జీవక్రియను పెంచడం ద్వారా త్వరగా బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. వీటిలో కొవ్వు పదార్థాలున్నప్పటికీ..ఒలేయిక్ ఆమ్లం ఆకలి మందగించేలా చేస్తుంది కాబట్టి బరువు తగ్గడంలో తోడ్పడుతుంది.
చియా గింజలు ఎముకలు, కండరాల పటిష్టానికి, అలాగే ఎదుగుదలకు ఇవి మంచి ఔషధంగా పని చేస్తాయి. చియా సీడ్స్‌లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండటంతో మెదడు ఆరోగ్యానికి మంచి ఉపయోగకరంగా ఉంటుంది.