Home » chicago trains
రైలు పట్టాలు తగలబెట్టేస్తున్నారు. కిరోసిస్ పోసి మరీ మండిస్తున్నారు. ఇది చేస్తున్నది ఆకతాయిలు, అల్లరిమూకలు కాదు. రైల్వేశాఖ అధికారులే. అవాక్కయ్యారా.. ఇది నిజం. ఎందుకిలా అంటే.. పట్టాలను అలా మండిస్తేనే రైళ్లు వెళతాయి. ఇది కట్టుకథ కాదు జరుగుతు�