Home » chicken races
ఏపీలో కోడి పందాలకు సర్వం సిద్ధమైంది. కోడి పందాలకు గోదావరి జిల్లాలు రెడీ అయ్యాయి. రాజకీయ నాయకుల అండతో పందెం బరులను నిర్వహకులు సిద్ధం చేశారు.
లోకల్ లీడర్లు, ప్రజాప్రతినిధులు, వాళ్ల అనుచరులు పండగ మొదటి రోజు దగ్గరుండి కోళ్ల పందాలు ఆడించారు. తూర్పుగోదావరి జిల్లాలోనూ 250 దాకా బరులు ఏర్పాటు చేశారు.
పందెంలో కోడి ఓడిపోయిందని దానిని అమ్మిన యజమానిపై గొడవపడ్డాడు ఓ వ్యక్తి.. గొడవ పెద్దది కావడంతో ఒకరి ప్రాణం తీసింది.
Chicken races started in both the Godavari districts : ఏపీలో సంక్రాంతి పండుగ సందడి మొదలవడంతో కోళ్ల పందాల జోరు మళ్లీ మొదలైంది. పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరించినా కోడిపందాలు ఆగడం లేదు. ఉభయగోదావరి జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో కోడిపందేలు ప్రారంభమయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా క
Chicken races are banned in West Godavari : సంక్రాంతి పండుగ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కోడి పందేల నిర్వహణపై పోలీసులు నిషేధం విధించారు. పండుగ సమయంలో కోడి పందాలు, పేకాట, గుండాట వంటి ఆటలపై పోలీసులు నిషేధం విధించారు. ఎవరైతే కోడి పందాలు నిర్వహిస్తారో వారిప
Tension continues over chicken races : తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కోడిపందాల నిర్వహణపై ఉత్కంఠ కొనసాగుతోంది. కోనసీమ సహా మెట్ట, ఏజెన్సీ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బరులను పోలీసులు ధ్వంసం చేశారు. కోడిపందేల అడ్డుకట్టకు 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ 30 అమలు చేస్తున్నట్లు �
తూర్పుగోదావరి జిల్లాలో కోడి పందాలు ప్రారంభం అయ్యాయి. కొత్తపేటలో ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి కోడి పందాలను ప్రారంభించారు. పోలీసుల హెచ్చరికలను ఫ్లెక్సీలకే పరిమితం చేసి కోళ్ల కొట్లాను ప్రారంభించారు. ఇక ఎమ్మెల్యేనే కోడి పందాలు ప్రారంభించడంత�
ఉభయ గోదావరి జిల్లాల్లో కోడి పందాలకు భారీ ఏర్పాట్లు చేశారు. కోడి పందాల కోసం దూర ప్రాంతాలను నుంచి పందేం రాయుళ్లు చేరుకుంటున్నారు. మరోవైపు కోడి పందాలను పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకుంటున్నారు.