Home » chicken stalls
డబ్బులకు కక్కుర్తి పడుతున్నారు కొంతమంది వ్యాపారులు. అక్రమమార్గంలో రెండు చేతులా సంపాదిస్తున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. తాజాగా చికెన్ మాంసంలో కాకి మాంసం కలిపి విక్రయిస్తున్న ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటన తమిళనాడు రాష్�