Home » chief Chandrababu
రేపో ఎల్లుండో రేషన్ బియ్యంలో విషం ఉందని, త్రాగే నీటిలో విషం ఉందని ప్రచారం చేస్తారని మండిపడ్డారు. టీడీపీలో బ్రోకర్లు అందరూ కలిసే ఈ బోగస్ ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీ నేతల వేధింపులకు చివరకు వారి సొంత పార్టీ నేతలు కూడా బలవుతున్నారని పేర్కొన్నారు. పార్థసారధి ఆత్మహత్యకు కారకులపై ఇప్పటివరకు ఎందుకు పోలీసులు కేసు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు.
ప్రజా సమస్యలు చెప్తున్నప్పుడు 200 కాకపోతే 2000 కేసులు పెట్టుకోండి.. ఏమీ చేయలేరని పేర్కొన్నారు. ఖబడ్దార్.. చట్టాన్ని కాపాడకుండా ఉల్లంఘిస్తే గౌతం సవాంగ్ ఏమయ్యాడో ఆలోచన చేయాలన్నారు.
Kodali Nani sensational comments : టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఫేక్ ప్రతిపక్ష నేత అని వ్యాఖ్యానించారు. అందితే జుట్టు అందకపోతే కాళ్లు పట్టుకునే రకం అని విమర్శించారు. ఎవరు కనపడితే వారితో పొత్తు పెట్టుకుంటారని ఆర�
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి కొడాలి నాని తీవ్ర విమర్శలు చేశారు. నమ్మక ద్రోహం చేసిన చంద్రబాబుకు చెప్పులు, రాళ్లు, కర్రలతో ప్రజలు స్వాగతం పలికారని తెలిపారు.