Chief Marshals

    టచ్ చేయవద్దు : చీఫ్ మార్షల్‌కు మండలి ఛైర్మన్ వార్నింగ్

    December 12, 2019 / 10:03 AM IST

    అసెంబ్లీ చీఫ్ మార్షల్స్‌కు మండలి ఛైర్మన్ షరీఫ్ వార్నింగ్ ఇచ్చారు. సభ్యులను టచ్ చేయవద్దని హెచ్చరించారు. ఈ సందర్భంగా మార్షల్స్‌కు రూలింగ్ జారీ చేశారు. మహిళా సభ్యులను మహిళలు, పురుషులను పురుషులే చెక్ చేయాలని రూలింగ్ ఇచ్చారు. సభ్యుల గౌరవానికి భ�

10TV Telugu News